All images in this article were uploaded in the JPEG format even though it consists of non-photographic data. This information could be stored more efficiently or accurately in the PNG or SVG format. If possible, please upload a PNG or SVG version of this image without compression artifacts, derived from a non-JPEG source (or with existing artifacts removed). After doing so, please tag the JPEG version with {{Superseded|NewImage.ext}} and remove this tag. This tag should not be applied to photographs or scans. For more information, see {{BadJPEG}}. Summary[edit] Description: English: Distribution of Flat-headed Cat, 2015. Date: 27 March 2019. Source: Own work based on: Wilting, A.; Brodie, J.; Cheyne, S.; Hearn, A.; Lynam, A. (2015). "Prionailurus planiceps". The IUCN Red List of Threatened Species 2015: e.T18148A50662095. DOI:10.2305/IUCN.UK.2015-2.RLTS.T18148A50662095.en. Author: BhagyaMani.
ప్రకృతి రమణియతకు మారుపేరుగా ఉన్న అటవీ మన నల్లమల్ల అభయారణ్యం. ఈ అటవీ ఎన్నో ప్రకృతి రహస్యాలకు, ఎన్నో ప్రకృతి అందాలకు, వన్యప్రాణులకు నిలయం. ఈ దట్టమైన అభయారణ్యంలో అరుదుగా కనిపించే వన్యప్రాణులు ఎన్నో ఉన్నాయి. అందులో చెప్పుకోదగినది "నామాల పిల్లి ( రస్టీ స్పాటేడ్ క్యాట్ ) ". ఈ ప్రపంచంలోనే అతి చిన్న పిల్లి జాతికి చెందినది. ఇలాంటి అరుదుగా కనిపించే వన్యప్రాణులు మన నల్లమల్ల ఆటవిలో కనిపించడం విశేషం. నామాలా పిల్లి, ప్రపంచంలోనే అతి చిన్న పిల్లిగా పిలుస్తారు. ఈ పిల్లి అరచేతిలో పట్టేంత పరిమాణంలో ఉంటుంది. అన్ని పిల్లి జాతుల్లో అతి చిన్న పిల్లి జాతి ఇదే. ఈ పిల్లి మొఖం నుంచి తోక వరకు నల్లని నామాలతో ఉంటుంది కనుక దీనిని నామాలా పిల్లిగా పిలుస్తారు. దీన్ని కళ్ళ పరిమాణం పెద్దదిగా మరియు చూసే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మానవుని కంటే ఆరు రేట్లు ఎక్కువ శక్తివంతముగా ఉంటాయి. ఈ జాతి పిల్లులు భారతదేశం మరియు శ్రీలంక వంటి దేశాల్లో శీతోష్ణ స్థితి గల దట్టమైన అడవుల్లో మనుగడలో ఉన్నాయి. కాని ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ జాతి పిల్లులు పొడి ఆకురాల్చే దట్టమైన అడవుల్లో, గడ్డి భూముల్లో మరియు కొండ ప్రాంతాల్లో ఇవి అరుదుగా కనిపిస్తాయి. ఇవి పగలు పూట గుహల్లో, పొదల్లో ఉంటూ ఆహారం కోసం రాత్రి పూట బయటకు వస్తాయి.
Summary[edit] Description: English: Rusty spotted cat photographed by David V. Raju. Date: 23 December 2015, 20:00:04. Source: Own work. Author: Davidvraju. Other versions: .
No machine-readable author provided. Mike R assumed (based on copyright claims).
Wikimedia Commons
Summary[edit] Description: Prionailurus viverrinus English: Fishing Cat (Prionailurus viverrinus) at the San Diego zoo. Originally incorrectly identified as a lynx. Photo taken by User:Mike R on 8 August, 2005. Date: 8 August 2005 (according to Exif data). Source: No machine-readable source provided. Own work assumed (based on copyright claims). Author: No machine-readable author provided. Mike R assumed (based on copyright claims).
ప్రకృతి రమణియతకు మారుపేరుగా ఉన్న అటవీ మన నల్లమల్ల అభయారణ్యం. ఈ అటవీ ఎన్నో ప్రకృతి రహస్యాలకు, ఎన్నో ప్రకృతి అందాలకు, వన్యప్రాణులకు నిలయం. ఈ దట్టమైన అభయారణ్యంలో అరుదుగా కనిపించే వన్యప్రాణులు ఎన్నో ఉన్నాయి. అందులో చెప్పుకోదగినది "నామాల పిల్లి ( రస్టీ స్పాటేడ్ క్యాట్ ) ". ఈ ప్రపంచంలోనే అతి చిన్న పిల్లి జాతికి చెందినది. ఇలాంటి అరుదుగా కనిపించే వన్యప్రాణులు మన నల్లమల్ల ఆటవిలో కనిపించడం విశేషం. నామాలా పిల్లి, ప్రపంచంలోనే అతి చిన్న పిల్లిగా పిలుస్తారు. ఈ పిల్లి అరచేతిలో పట్టేంత పరిమాణంలో ఉంటుంది. అన్ని పిల్లి జాతుల్లో అతి చిన్న పిల్లి జాతి ఇదే. ఈ పిల్లి మొఖం నుంచి తోక వరకు నల్లని నామాలతో ఉంటుంది కనుక దీనిని నామాలా పిల్లిగా పిలుస్తారు. దీన్ని కళ్ళ పరిమాణం పెద్దదిగా మరియు చూసే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మానవుని కంటే ఆరు రేట్లు ఎక్కువ శక్తివంతముగా ఉంటాయి. ఈ జాతి పిల్లులు భారతదేశం మరియు శ్రీలంక వంటి దేశాల్లో శీతోష్ణ స్థితి గల దట్టమైన అడవుల్లో మనుగడలో ఉన్నాయి. కాని ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ జాతి పిల్లులు పొడి ఆకురాల్చే దట్టమైన అడవుల్లో, గడ్డి భూముల్లో మరియు కొండ ప్రాంతాల్లో ఇవి అరుదుగా కనిపిస్తాయి. ఇవి పగలు పూట గుహల్లో, పొదల్లో ఉంటూ ఆహారం కోసం రాత్రి పూట బయటకు వస్తాయి.
Summary[edit] Description: English: Distribution of Sunda Leopard Cat. Date: 16 March 2019. Source: Own work based on: Ross, J.; Brodie, J.; Cheyne, S.; Hearn, A.; Izawa, M.; Loken, B.; Lynam, A.; McCarthy, J.; Mukherjee, S.; Phan, C.; Rasphone, A.; Wilting, A. (2015). "Prionailurus bengalensis". The IUCN Red List of Threatened Species: e.T18146A50661611. IUCN. DOI:10.2305/IUCN.UK.2015-4.RLTS.T18146A50661611.en. Author: BhagyaMani.